Homeతెలుగు రాష్ట్రాలుAP Skill Development case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట.. బెయిల్‌ రద్దు పిటిషన్‌ డిస్మిస్‌

AP Skill Development case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట.. బెయిల్‌ రద్దు పిటిషన్‌ డిస్మిస్‌



AP Skill Development case : సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఛార్జిషీట్‌ దాఖలైందని.. ఈ సమయంలో జోక్యం అవసరంలేదని జస్టిస్‌ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments