AP New EV policy: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఊపు తెచ్చేలా కొత్త ఈవీ పాలసీను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేలా రాయితీలు ప్రకటించారు. కొనుగోలు దారులతో పాటు ఉత్పత్తిదారులకు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో రాయితీలు కల్పించారు.
Janam kosam – www.janamkosam.com
AP New EV policy: ఏపీలో కొత్త ఈవీ పాలసీ విడుదల..వాహనాలపై భారీగా రాయితీలు.. పరిశ్రమలకు ప్రోత్సహకాలు..
RELATED ARTICLES