AP Liquor Tender 2024 : ఏపీలో మద్యం షాపుల లక్కీ డ్రాలో దుకాణాల పొందిన వారిపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. రంగంలోకి దిగిన సిండికెట్లు…షాపుల విజేతలకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. ఒక్కో చోట రూ.1 కోటి వరకు ఆఫర్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వాటాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు.