AP HMPV Alert: హెచ్‌ఎంపివి వైరస్‌పై ప్రజలు అనవసరంగా ఆందోళన చెంద వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఏపీలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని వైద్యఆరోగ్య శాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ‌్యమంత్రి ఆదేశించారు.
Janam kosam – www.janamkosam.com
AP HMPV Alert: హెచ్ఎంపివిపై అనవసర ఆందోళన వద్దు, ఏపీలో కేసులు లేవన్న సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం
RELATED ARTICLES