Homeతెలుగు రాష్ట్రాలుAP Govt On Pending Bills : ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక, రూ.6700 కోట్ల...

AP Govt On Pending Bills : ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక, రూ.6700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల


పడిపోయిన రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే దిశగా

“వివిధ వర్గాలకు చెల్లించాల్సిన రూ. 6700 కోట్ల నిధుల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారు. సంక్రాoతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు ఈ మొత్తం బకాయిలు చెల్లిస్తున్నాం. ఉద్యోగులకు జీపీఎఫ్ కింద రూ.519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక ఇన్ష్టాల్మెంట్ రూ. 214 కోట్లు, సీపీఎస్ కు సంబంధించిన రూ. 300 కోట్లు, టీడీఎస్ కింద రూ. 265 కోట్లు చెల్లిస్తున్నాం. ఉద్యోగులకు మొత్తంగా రూ. 1300 కోట్లు విడుదల చేస్తున్నాం. ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు రూ.788 కోట్లు విడుదల చేస్తున్నాం. చిరు కాంట్రాక్టర్లు రూ.10 లక్షల లోపు బిల్లులు ఉన్న 26 వేల మందికి లబ్ది చేకూరేలా రూ.586 కోట్లు విడుదల చేస్తున్నాం. అమరావతి రైతులకు కౌలు బకాయిలు రూ. 241 కోట్లు చెల్లిస్తున్నాం.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments