AP Arogyasri: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శ్రీ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధం అవుతోంది. ఆరోగ్య శ్రీ బాధ్యతల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజల్లో సంతృప్తి లేని తరుణంలో ప్రభుత్వ నిర్ణయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Janam kosam – www.janamkosam.com
AP Arogyasri: ఆరోగ్యశ్రీలోకి మళ్లీ ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు.. ఇక వైద్య సేవల్లో బీమా కంపెనీలదే పెత్తనం…
RELATED ARTICLES