ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 11 Oct 202401:28 AM IST
Andhra Pradesh News Live: Central Tax Share: కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా కింద రూ.7,211 కోట్లు…తెలంగాణకు రూ.3,745 కోట్లు విడుదల
- Central Tax Share: కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 7,211 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 3, 745 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.