Homeతెలుగు రాష్ట్రాలుAlluri Rains : అల్లూరి జిల్లాలో ఉప్పొంగిన వాగులు-బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు

Alluri Rains : అల్లూరి జిల్లాలో ఉప్పొంగిన వాగులు-బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు



Alluri Rains: అల్లూరి జిల్లా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ వాగులు పొంగుతున్నాయి. జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. పాడేరు మండలం రాయిగడ్డ వద్ద బైక్ తో వాగు దాటుతూ యువకుడు వరదలో కొట్టుకుపోయాడు. వరదలో ఈతకొడుతూ అతికష్టమీద ఒడ్డుకు చేరుకున్నాడు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments