HomeజాతీయంNEET : ఇక నుంచి రెండంచెల్లో నీట్​ పరీక్ష! కమిటీ కీలక సిఫార్సులు..

NEET : ఇక నుంచి రెండంచెల్లో నీట్​ పరీక్ష! కమిటీ కీలక సిఫార్సులు..


నివేదికలో నీట్​ గురించి ఏముంది?

నివేదికను కేంద్రం ఇంకా విడుదల చేయలేదు. కాగా, పలు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నీట్​ పరీక్షలో కీలక మార్పులు తప్పవు! నీట్​ యూజీ పరీక్ష అపారమైన ఒత్తిడిని గుర్తిస్తూ.. జేఈఈ నిర్మాణాన్ని పోలి ఉండే బహుళ-దశల పరీక్షల వ్యవస్థను సమర్ధిస్తుంది. వైద్య కళాశాలల్లో పరిమిత సీట్ల కోసం దాదాపు 2 మిలియన్ల మంది విద్యార్థులు పోటీ పడుతుండగా, ఈ రెండు అంచెల వ్యవస్థ విద్యార్థులు తమ విద్యార్హతలను మరింత క్షుణ్ణంగా ప్రదర్శించేందుకు వీలు కల్పిస్తుంది! ప్రతిపాదిత మొదటి దశ స్క్రీనింగ్ పరీక్షగా ఉపయోగపడుతుంది. జేఈఈ మెయిన్స్​లో క్వాలిఫై అయితే అడ్వాన్స్​డ్​కి అర్హత పొందినట్టుగానే, నీట్​ మొదటి రౌండ్​లో ఉత్తీర్ణత సాధిస్తే, రెండో రౌండ్​కి వెళతారు. ఈ విధంగా విద్యార్థులను ఫిల్టర్​ చేయడం సులభం అవుతుందని, పరీక్షా కేంద్రాలపై లాజిస్టికల్ భారం కూడా తగ్గుతుందని కమిటీ పేర్కొంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments