“మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 28, 2024 ఉదయం 11:45 గంటలకు దిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు జరుగుతాయి,” అని ఎంహెచ్ఏ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది.