Farmers Reject Centre’s Proposal : ఐదు పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర విషయంలో కేంద్రం చేసిన ప్రతిపాదనను.. రైతు సంఘాలు తిరస్కరించాయి. ఫలితంగా బుధవారం నుంచి నిరసనలు కొనసాగనున్నాయి.