PM Modi latest news : “ప్రాణప్రతిష్ఠకు ముందు 11 రోజుల పాటు చేయాల్సిన యమ-నియం ఆచారాన్ని ప్రధాని మొదలుపెట్టారు. బ్రహ్మముహూర్త జాగారం, సాధన, సాత్విక వంటలు తినండం వంటి ఆచారాలను మోదీ చేస్తున్నారు. 11 రోజుల పాటు ఉపవాసం కూడా ఉంటున్నారు,” అని మరో అధికారి వివరించారు.