Homeజాతీయంతిరుపతి లడ్డూ నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ నిజమే - ల్యాబ్ రిపోర్టులు బయట...

తిరుపతి లడ్డూ నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ నిజమే – ల్యాబ్ రిపోర్టులు బయట పెట్టిన టీడీపీ నేత


TDP revealed reports that beef fat and fish oil were mixed in the ghee used to make Tirupati Laddu : తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో బీఫ్ కలిపారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలను టీడీపీ బయట పెట్టింది. నెయ్యిని పరీక్షించిన వివిధ ల్యాబ్ ల రిపోర్టులను టీడీపీ నేత ఆనం  వెంకట రమణారెడ్డి మీడియాకు విడుదల చేశారు. టీటీడీకి కాంట్రాక్టర్లు సరఫరా చేసిన నెయ్యిలో కేవలం 19 శాతం మాత్రమే నెయ్యి ఉన్నట్లుగా గుర్తించారు.   



[

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments