Vinesh Phogat: తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలని వినేష్ పోగాట్ వేసిన పిటీషన్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) స్వీకరించింది. మధ్నాహ్నం ఒంటి గంట తర్వాత తీర్పు వెలువడనుంది. వినేష్‌కు సిల్వర్ దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.