Homeక్రీడలుT20 World Cup 2024 Qualification Scenarios - ఇంటికెళ్లే ప్రమాదంలో అగ్రజట్లు

T20 World Cup 2024 Qualification Scenarios – ఇంటికెళ్లే ప్రమాదంలో అగ్రజట్లు



<p>వెస్టిండీస్, యూఎస్ఏల్లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో సూపర్-8 దశకు చేరుతుంది. అయితే ఈ ప్రపంచకప్ ఫలితాలు క్రికెట్ ఫ్యాన్స్&zwnj;కు షాకిచ్చేలా సాగుతున్నాయి. ఒక్కో గ్రూపుల్లో రెండేసి చొప్పున మొత్తం నాలుగు గ్రూపుల్లో ఎనిమిది టాప్ టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎనిమిది టీమ్స్&zwnj;లో నాలుగు జట్లు ఇంటి బాట పట్టేలా కనిపిస్తున్నాయి. ఏ గ్రూపులో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.</p>
<p>ఈ గ్రూపులో భారత్, పాకిస్తాన్, యూఎస్ఏ, కెనడా, ఐర్లాండ్ ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్&zwnj;ల్లో మూడు విజయాలతో భారత్ సూపర్-8కు చేరుకుంది. కానీ పాకిస్తాన్&zwnj;పై యూఎస్ఏ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యే ప్రమాదంలో పడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో యూఎస్ఏనే సెకండ్ ప్లేస్&zwnj;లో ఉంది. సూపర్-8కు వెళ్లాలంటే రెండు జట్లకు చివరి మ్యాచ్ చాలా కీలకం.</p>
<p>గ్రూప్-బి: ఈ గ్రూప్&zwnj;లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్ ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్&zwnj;ల్లో మూడు విజయాలతో ఆస్ట్రేలియా సూపర్-8కు చేరుకుంది. కానీ ఇంగ్లండ్, స్కాట్లాండ్ మ్యాచ్ అనూహ్యంగా వర్షం కారణంగా రద్దయింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇదే ఇంగ్లండ్ కొంపముంచేలా ఉంది. &nbsp;ప్రస్తుతం పాయింట్ల పట్టికలో స్కాట్లాండ్&zwnj;నే సెకండ్ ప్లేస్&zwnj;లో ఉంది. స్కాట్లాండ్ నెట్ రన్&zwnj;రేట్ కూడా బాగుంది. ఇంగ్లండ్ రెండు మ్యాచ్&zwnj;లూ గెలిచినా స్కాట్లాండ్ పాయింట్లను దాటలేదు. కాబట్టి ఇంగ్లండ్ ముందుకు వెళ్లాలంటే అద్భుతాలు జరగాల్సిందే.</p>



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments