Homeక్రీడలుPV Sindhu Wedding: ఆ విషయం సీక్రెట్‌గా ఉంచడం చాలా కష్టంగా అనిపించింది: పెళ్లి తర్వాత...

PV Sindhu Wedding: ఆ విషయం సీక్రెట్‌గా ఉంచడం చాలా కష్టంగా అనిపించింది: పెళ్లి తర్వాత పీవీ సింధు కామెంట్స్


“ప్రతి విషయం రహస్యంగా ఉంచడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడది అందరికీ తెలిసిపోయింది. అది నాకు ఓకే” అని సింధు తెలిపింది. సింధు, వెంకట దత్త సాయి పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే మంగళవారం (డిసెంబర్ 24) హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి ఎంతో మంది ప్రముఖ క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని మోదీతోపాటు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్లను కూడా సింధు ఆహ్వానించింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments