నిన్న తలా పట్టిన ఏకైక క్యాచ్ కి చెపాక్ మెంటల్ ఎక్కిపోయింది. అంతా హుకుమ్ వైబ్ లోనే ఉన్నారు. ఆ మనిషి చూస్తే 42ఏళ్లు. కానీ ఏదో పాతికేళ్ల కుర్రాడిలా డైవ్ కొట్టాడు.