India Won the Toss and elected to bat first : 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించే కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషిస్తుందన్న అంచనాల నేపథ్యంలో హిట్ మ్యాన్ కీలకమైన టాస్ గెలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుందని మాజీలు ఇప్పటికే అంచనా వేశారు. ఈ సమయంలో కీలకమైన టాస్ గెలిచిన భారత జట్టు సారధి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ ఎలాంటి మార్పులు లేకుండా రోహిత్ సేన బరిలోకి దిగింది.
WT20 2024. India won the toss and Elected to Bat. https://t.co/HRWu74Stxc #T20WorldCup #SAvIND #Final
— BCCI (@BCCI) June 29, 2024
మరిన్ని చూడండి