Homeఆర్థికంTop 10 Bikes : నవంబర్ అమ్మకాల్లో హీరో స్ప్లెండర్ నెంబర్ 1.. టాప్ 10...

Top 10 Bikes : నవంబర్ అమ్మకాల్లో హీరో స్ప్లెండర్ నెంబర్ 1.. టాప్ 10 లిస్టులో ఏ బైకులు ఉన్నాయో చూసేయండి


November Bike Sales : గత నెలలో మోటార్ సైకిల్ అమ్మకాల్లో హీరో స్ప్లెండర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కాలంలో స్ప్లెండర్ మొత్తం 2,93,828 యూనిట్ల బైకులను విక్రయించింది. సరిగ్గా ఏడాది క్రితం స్ల్పెండర్ కు 2,50,786 కొత్త కస్టమర్లు వచ్చారు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments