Stocks to buy today : 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్తో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీగా లాభపడి, రికార్డు స్థాయిలను తాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1218 పాయింట్లు పెరిగి 68,700 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 375 పాయింట్ల లాభంతో 20,643 వద్ద స్థిరపడింది. ఇక 1,357 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 46,172 వద్దకు చేరింది.