“19,480- 19,450 లెవల్స్ కీలకమైన సపోర్ట్‌గా ఉన్నాయి. ఇక్క సపోర్ట్ లభిస్తే.. మార్కెట్ పెరగొచ్చు. కాగా.. 19,700 కలక రెసిస్టెన్స్‌గా ఉంది. 19,850 లెవల్స్ దాటితేనే.. నిఫ్టీలో పాజిటివ్ ఔట్లుక్ కనిపించొచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.