Stock market today: బెంచ్ మార్క్ నిఫ్టీ 50 సూచీ వరుసగా నాలుగో సెషన్ లో స్వల్పంగా 0.04 శాతం లాభంతో 24,467.45 వద్ద ముగిసింది . ఎస్ పి అండ్ పి బిఎస్ ఇ సెన్సెక్స్ కూడా 0.14% పెరిగి 80,956.33 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 1.10 శాతం పెరిగి 53,266.90 వద్ద ముగియగా, రియల్టీ, ఫార్మా హెల్త్ కేర్ ప్రధాన గెయినర్స్ గా నిలవగా, ఎఫ్ ఎంసీజీ, మెటల్స్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ ఎరుపు రంగులో ముగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా దాదాపు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి.