Homeఆర్థికంStock Market Holiday : నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు.. కారణం ఇదే!

Stock Market Holiday : నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు.. కారణం ఇదే!


Stock market holiday today : దేశీయ స్టాక్​ మార్కెట్​లకు మంగళవారం సెలవు. దీపావళి బలిప్రాతిపద కారణంగా.. బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు మంగళవారం మూతపడి ఉంటాయి. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్​, ఎస్​ఎల్​బీ సెగ్మెంట్​ల కార్యకలాపాలు నేడు నిలిచిపోనున్నాయి. కరెన్సీ డెరివేటివ్​ మార్కెట్​ కూడా పనిచేయదు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments