వేవీ ఈవా: ఫీచర్లు
సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 కిలోమీటర్ల అదనపు పరిధిని కలిగి ఉన్న హై-వోల్టేజ్ పవర్ట్రెయిన్ను కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, ఓవర్ ది ఎయిర్ (OTA) అప్ డేట్స్, రిమోట్ మానిటరింగ్, వెహికల్ డయాగ్నస్టిక్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇది తేలికపాటి డిజైన్ ,ఇంజనీరింగ్ కలిగి ఉంటుందని, తక్కువ రన్నింగ్ ఖర్చులు, తక్కువ కాలుష్యాన్ని నిర్ధారిస్తుందని హామీ ఇస్తుంది.