Homeఆర్థికంSmartphone Discounts : మళ్లీ మళ్లీ రాని ఆఫర్స్.. అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు.. టాప్...

Smartphone Discounts : మళ్లీ మళ్లీ రాని ఆఫర్స్.. అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు.. టాప్ 3 డీల్స్


లావా ఓ3

4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లావా ఓ3 వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ.6,199కు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో మీరు దాని ధరను 10 శాతం వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌పై రూ.5,850 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. రూ.310 వరకు క్యాష్ బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. 8జీబీ వరకు ర్యామ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6.75 అంగుళాల పంచ్ హోల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ ప్రధాన కెమెరా 13 మెగాపిక్సెల్ కాగా, సెల్ఫీ కెమెరా 5 మెగాపిక్సెల్‌గా ఉంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments