Homeఆర్థికంReliance Q3 results: క్యూ 3 లో రిలయన్స్ నికర లాభాలు 17 వేల కోట్ల...

Reliance Q3 results: క్యూ 3 లో రిలయన్స్ నికర లాభాలు 17 వేల కోట్ల రూపాయలు..


ఆదాయం..

ఈ క్యూ 3 లో భారత్ కు చెందిన ఈ దిగ్గజ సంస్థ (Reliance Q3 results) స్థూల ఆదాయం 3.2 శాతం పెరిగి రూ.2,40,532 కోట్ల నుంచి రూ.248,160 కోట్లకు చేరుకుంది. ఈ క్యూ 3 లో సంస్థ ఈబీఐటీడీఏలో 16.7 శాతం వృద్ధి నమోదైంది. ఈ వృద్ధిలో రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ ల వాటానే అధికం. కంపెనీ డిప్రీసియేషన్ 26.7 శాతం పెరిగి రూ.12,903 కోట్లకు చేరుకుంది. అధిక రుణ నిల్వలు, వడ్డీ రేట్ల కారణంగా ఫైనాన్స్ వ్యయాలు 11.3 శాతం పెరిగి రూ.5,789 కోట్లకు చేరాయి.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments