Price cuts on iPhone 14, iPhone 13: సెప్టెంబర్ 12వ తేదీన యాపిల్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్ లో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లను, రెండు మోడల్స్ యాపిల్ వాచ్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐ ఫోన్ 13, ఐఫోన్ 14 లపై ధరల తగ్గింపును కూడా యాపిల్ ప్రకటించింది.