Homeఆర్థికంPenny Stock : ఈ పెన్నీ స్టాక్ ధర రూ.4 నుంచి రూ.11కు చేరింది.. ఏడాది...

Penny Stock : ఈ పెన్నీ స్టాక్ ధర రూ.4 నుంచి రూ.11కు చేరింది.. ఏడాది కాలంలో 154 శాతం రాబడి


కంఫర్ట్ ఇన్ టేక్ లిమిటెడ్ ఫ్యాన్లు, దుస్తులు, వాటర్ హీటర్లు, మోనోబ్లాక్ పంపులు, అలాగే వినియోగ ఉపకరణాలు, డ్యూరబుల్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ మొదలైన వాటిని ఉత్పత్తి చేస్తుంది, విక్రయిస్తుంది. ఈ పెన్నీ స్టాక్ ధర చాలా తక్కువ. భారత స్టాక్ మార్కెట్లో పెన్నీ షేరు ధర రూ.10 లోపే ఉంటుంది. అలాంటి కంపెనీల మార్కెట్ క్యాప్ కూడా తక్కువే.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments