Homeఆర్థికంOla S1 Pro Gen2: ఓలా ఎస్ 1, ప్రొ జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ల...

Ola S1 Pro Gen2: ఓలా ఎస్ 1, ప్రొ జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభం


ఇతర ఫీచర్లు..

కొత్త S1 ప్రో లో రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్, సింగిల్-పీస్ గ్రాబ్ రైల్‌ ను అమర్చారు. అయితే బూట్ స్పేస్ ను మాత్రం జెన్ 1 మోడల్ కన్నా 2 లీటర్లు తగ్గించారు. ఈ మోడల్ బూట్ స్పేస్ 34 లీటర్లు. స్ 1 ప్రొ జెన్ 2 (S1 Pro Gen2) ఎలక్ట్రిక్ స్కూటర్ జెట్ బ్లాక్, మ్యాట్ వైట్, స్టెల్లార్, మిడ్‌నైట్ బ్లూ మరియు అమెథిస్ట్ అనే ఐదు రంగులలో లభిస్తుంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments