Homeఆర్థికంMG cars price hike: హ్యుందాయ్, మారుతి బాటలోనే ఎంజీ మోటార్స్; కార్ల ధరల పెంపుపై...

MG cars price hike: హ్యుందాయ్, మారుతి బాటలోనే ఎంజీ మోటార్స్; కార్ల ధరల పెంపుపై ప్రకటన


MG cars price hike: జనవరి 2025 నుండి తన లైనప్ లోని అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన హ్యుందాయ్, మారుతి కంపెనీల జాబితాలో జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ చేరింది. మోడల్ ను బట్టి మూడు శాతం వరకు ధరలు పెంచనున్నట్లు ఎంజీ మోటార్ తెలిపింది. ఎంజీ మోటార్ ప్రస్తుతం భారతదేశంలో ఆస్టర్, హెక్టర్, గ్లోస్టర్ వంటి ఎస్యూవీలను విక్రయిస్తోంది. వాటితో పాటు జెడ్ఎస్ ఈవీ, కామెట్ ఈవీ, విండ్సర్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ వాహనాలను కూడా విక్రయిస్తోంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments