Homeఆర్థికంLow budget car : ఈ లో- బడ్జెట్​ మారుతీ 5 సీటర్​ కారు ఫ్యామిలీకి...

Low budget car : ఈ లో- బడ్జెట్​ మారుతీ 5 సీటర్​ కారు ఫ్యామిలీకి బెస్ట్​! ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..


ఎస్​యూవీలు, ఈవీల దండయాత్రలోనూ కొన్ని హ్యాచ్​బ్యాక్​, లో- బడ్జెట్​ వాహనాలకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. వాటిల్లో మారుతీ సెలేరియో ఒకటి. ఈ మోడల్​ పెట్రోల్​, సీఎన్జీ ఆప్షన్స్​లో అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్​లో మంచి కారు కొనాలని చూస్తున్న వారికి ఇది చక్కటి ఆప్షన్​ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో మారుతీ సెలేరియో ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments