Homeఆర్థికంJio Recharge Plans : జియో టాప్ 3 ఎంటర్టైన్‌మెంట్ రీఛార్చ్ ప్లాన్స్.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్...

Jio Recharge Plans : జియో టాప్ 3 ఎంటర్టైన్‌మెంట్ రీఛార్చ్ ప్లాన్స్.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఉచితం


జియో రూ.1799 ప్లాన్

జియో తన ప్లాన్‌లో 84 రోజుల వాలిడిటీని ఇస్తోంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ ఇంటర్నెట్ లభిస్తుంది. ఇందులో అర్హులైన యూజర్లకు అపరిమిత 5జీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మీరు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమాలకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments