Homeఆర్థికంiOS 17.6 update: ముఖ్యమైన సెక్యూరిటీ ఫిక్స్ తో ఐఓఎస్ 17.6 అప్ డేట్ వచ్చేసింది;...

iOS 17.6 update: ముఖ్యమైన సెక్యూరిటీ ఫిక్స్ తో ఐఓఎస్ 17.6 అప్ డేట్ వచ్చేసింది; మీ ఐఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్నారా?


iOS 17.6 update: ముఖ్యమైన సెక్యూరిటీ ఫిక్స్ లతో ఐఓఎస్ 17.6 ను ఆపిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలనే పలు ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఐఓఎస్ 18.1 ను ఆపిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా కంపేటబిలటీ కలిగిన ఐఫోన్స్ కోసం ఆపిల్ ఐఓఎస్ 17.6 అప్ డేట్ ను రిలీజ్ చేసింది. ఈ ఐఓఎస్ అప్ డేట్ లో ఇతర అప్ డేట్స్ తో పాటు పలు ముఖ్యమైన సెక్యూరిటీ ఫిక్స్, బగ్ ఫిక్స్ ఫీచర్స్ ఉన్నాయి.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments