Homeఆర్థికంHyundai IPO : దేశంలోనే అతిపెద్ద ఐపీఓకి ఫ్లాట్​​ లిస్టింగ్​- 'హ్యుందాయ్​'తో ఇన్​వెస్టర్స్​కి నష్టాలు..!

Hyundai IPO : దేశంలోనే అతిపెద్ద ఐపీఓకి ఫ్లాట్​​ లిస్టింగ్​- ‘హ్యుందాయ్​’తో ఇన్​వెస్టర్స్​కి నష్టాలు..!


ప్యాసింజర్ వాహన మార్కెట్​లో 14.6% దేశీయ మార్కెట్ వాటాతో ఇండియాలో రెండొవ అతిపెద్ద సంస్థ అయినప్పటికీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓకు పెద్దగా డిమాండ్​ కనిపించలేదు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన, మొత్తం సబ్​స్క్రిప్షన్ గణాంకాలు బాగున్నప్పటికీ, ఆఫర్ పరిమాణంలో మెజారిటీ 50% నాన్ ఇన్​స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్ ఐఐ), రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మందకొడిగా ప్రతిస్పందన లభించింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments