Homeఆర్థికంGPF interest rate: జీపీఎఫ్ వడ్డీ రేటును ప్రకటించిన కేంద్రం; ఇతర ప్రావిడెంట్ ఫండ్లపై కూడా..

GPF interest rate: జీపీఎఫ్ వడ్డీ రేటును ప్రకటించిన కేంద్రం; ఇతర ప్రావిడెంట్ ఫండ్లపై కూడా..


స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు

2024 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగా ఉంచింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పై ఇదే కాలానికి 8.2% వడ్డీ రేటును అందిస్తుంది, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వడ్డీ రేటు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.7% గా ఉంది. అలాగే, మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్ (MIS) వడ్డీ రేటు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.4% గా నిర్ణయించారు. మరోవైపు, 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపై జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి 7.5% వడ్డీ లభిస్తుంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments