Homeఆర్థికంGold Rate Today: ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Gold Rate Today: ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం పసిడి రేట్లు (gold rate) గురువారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,440 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,920 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,290 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 77,770 గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,320 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,770 గాను ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 71,290 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 77,770 గాను ఉంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments