Homeఆర్థికంGold and silver prices today : పెరిగిన పసిడి ధర- దిగొచ్చిన వెండి రేటు.....

Gold and silver prices today : పెరిగిన పసిడి ధర- దిగొచ్చిన వెండి రేటు.. నేటి లెక్కలివే!


Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 57,460కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 57,450గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 5,74,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,746గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments