Homeఆర్థికంGodawari Electric Scooters : ఆటో ఎక్స్‌పోలో 2 గోదావరి ఎలక్ట్రిక్ స్కూటర్లు.. మిడిల్ క్లాస్‌...

Godawari Electric Scooters : ఆటో ఎక్స్‌పోలో 2 గోదావరి ఎలక్ట్రిక్ స్కూటర్లు.. మిడిల్ క్లాస్‌ వాళ్లకు పర్ఫెక్ట్!


ఈబ్లూ ఫియో డీఎక్స్ ఫీచర్లు

ఈబ్లూ ఫియో డీఎక్స్ అనేది 5.0 kW పీక్ పవర్ మోటార్‌ను కలిగి ఉన్న ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ మోటార్ గరిష్టంగా 140 Nm టార్క్‌ని విడుదల చేస్తుంది. గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. స్కూటర్ 11-డిగ్రీ గ్రేడియంట్‌కు మద్దతు ఇస్తుంది. ఎకానమీ, నార్మల్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, 7-అంగుళాల TFT స్క్రీన్ ఉంటాయి. స్కూటర్‌లో 28-లీటర్ బూట్ స్పేస్ ఉంది. 4.2 కిలోవాట్ బ్యాటరీని దాని 60V 20 amp హోమ్ ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 3.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments