Homeఆర్థికంFamily scooter : కొత్త అప్డేట్స్​తో బెస్ట్​​ ఫ్యామిలీ స్కూటర్​ లాంచ్​- హోండా యాక్టివా ధర...

Family scooter : కొత్త అప్డేట్స్​తో బెస్ట్​​ ఫ్యామిలీ స్కూటర్​ లాంచ్​- హోండా యాక్టివా ధర ఎంతంటే..


లాంచ్​ సందర్భంగా హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ.. “యాక్టివా కేవలం స్కూటర్ మాత్రమే కాదు. ఇది భారతదేశంలోని కోట్లాది కుటుంబాలకు నమ్మకమైన సహచారి. ‘స్కూటర్ బోలే తో యాక్టివా’ అనే ట్యాగ్​లైన్​కి సగర్వంగా కట్టుబడి ఉంది,” అని అన్నారు. “బ్లూటూత్ కనెక్టివిటీ- నావిగేషన్​తో కూడిన 4.2-ఇంచ్​ టిఎఫ్​టీ డిస్​ప్లే, ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్, యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో కొత్త 2025 యాక్టివా వస్తోంది. భారతదేశానికి ఎంతో ఇష్టమైన స్కూటర్​గా, యాక్టివా ఎల్లప్పుడూ సౌలభ్యం, విశ్వసనీయతకు పర్యాయపదంగా ఉంది. ఓబీడీ2బీ మోడల్​ను ప్రవేశపెట్టడం ద్వారా పరిశుభ్రమైన భవిష్యత్తు దిశగా మరో అడుగు ముందుకు వేయడం సంతోషంగా ఉంది,” అని తెలిపారు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments