Homeఆర్థికంElectric cars : రెండు దిగ్గజ సంస్థల నుంచి కొత్త ఈవీలు- రేంజ్​లో ఏ ఎలక్ట్రిక్​...

Electric cars : రెండు దిగ్గజ సంస్థల నుంచి కొత్త ఈవీలు- రేంజ్​లో ఏ ఎలక్ట్రిక్​ కారు బెస్ట్​?


టాటా కర్వ్ ఈవీ ఇంటీరియర్స్ చాలా మోడ్రన్​గా కనిపిస్తాయి. డ్యూయల్ టోన్ డ్యాష్​బోర్డ్, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్లు ఉన్నాయి. 12.3 ఇంచ్​ ఫ్లోటింగ్ ఇన్​ఫోటైన్​మెంట్ సిస్టెమ్, 10.25 ఇంచ్​ డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లేతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. ఇన్-కార్ ఎక్స్​పీరియెన్స్​ని పెంచే మరికొన్ని ఫీచర్లు ( పనోరమిక్ సన్​రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్) కూడా ఇందులో ఉన్నాయి.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments