2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో డెల్టా కార్ప్ నికర లాభం 59.34 శాతం క్షీణించి రూ.- 34.48 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా 15.58 శాతం క్షీణించి రూ. 234.41 కోట్లకు పరిమితమైంది.