Homeఆర్థికంCar Key Insurance : కారు తాళం చెవికి కూడా ఇన్సూరెన్స్ చేయడం ముఖ్యం.. లేదంటే...

Car Key Insurance : కారు తాళం చెవికి కూడా ఇన్సూరెన్స్ చేయడం ముఖ్యం.. లేదంటే వేలల్లో నష్టం భరించాలి


కారు కీలను ఎవరైనా దొంగిలించినా లేదా పోగొట్టుకున్నా బీమా కంపెనీలు కొత్త కీ ధరను భరిస్తాయి. మీరు అనుకోకుండా మీ కారు కీని పోగొట్టుకుంటే దాని లాక్, లాక్‌ప్యాడ్‌ను మార్చాలి. లాక్ సెట్ ఖరీదైనది. దాని రీప్లేస్‌మెంట్‌కు కారు మోడల్‌ను బట్టి రూ. 5,000 నుండి రూ. 20,000 వరకు ఖర్చవుతుంది. మీరు కారు కీలను బీమా చేయిస్తే సంబంధిత బీమా కంపెనీ దాని ఖర్చులను భరిస్తుంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments