Homeఆర్థికంBirthday gift: కుమారుడి 18 వ పుట్టినరోజున గిఫ్ట్ గా రూ. 5 కోట్ల ఖరీదైన...

Birthday gift: కుమారుడి 18 వ పుట్టినరోజున గిఫ్ట్ గా రూ. 5 కోట్ల ఖరీదైన కారు


Birthday gift: యూఏఈలోని భారతీయ వ్యాపారవేత్త వివేక్ కుమార్ రుంగ్తా తన కుమారుడికి 18వ పుట్టినరోజు సందర్భంగా 5 కోట్ల రూపాయల విలువైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ కారును బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments