Homeఆర్థికంBajaj Pulsar NS models: సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200, పల్సర్ ఎన్ఎస్...

Bajaj Pulsar NS models: సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200, పల్సర్ ఎన్ఎస్ 160, పల్సర్ ఎన్ఎస్ 125 లాంచ్


Bajaj Pulsar NS models: చాలా కాలం తరువాత బజాజ్ ఎట్టకేలకు 2024 మోడల్స్ పల్సర్ ఎన్ఎస్ 200, పల్సర్ ఎన్ఎస్ 160, పల్సర్ ఎన్ఎస్ 125 లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ అప్డేటెడ్ మోడల్స్ ను ఈ సంవత్సరం చాలా ఆలస్యంగా బజాజ్ ఆటో మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2024 పల్సర్ ఎన్ఎస్ 200 ధర రూ.1,57,427 కాగా, పల్సర్ ఎన్ఎస్ 160 ధర రూ.1,45,792, పల్సర్ ఎన్ఎస్ 125 ధర రూ.1,04,922గా నిర్ణయించారు. ఈ ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధరలు. 2024 బజాజ్ పల్సర్ NS200, పల్సర్ NS160 మూడు రంగులలో లభిస్తాయి. అవి బ్రూక్లిన్ బ్లాక్, పెరల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments