పెట్రోల్, డీజిల్ కార్లు ఏసీ ఆన్ చేసి డ్రైవింగ్ చేసినప్పుడు తక్కువ మైలేజీని ఇస్తాయి. AC పవర్డ్ మోటార్ నడవడమే దీనికి ప్రధాన కారణం. దీంతో ఇంజన్‌లో ఉత్పత్తి అయ్యే పవర్ ఏసీకి కూడా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇంజన్ కు పెట్రోలు అవసరం అవుతుంది. దీని వల్ల వాహనం మైలేజీ తగ్గుతుంది. అదే సమయంలో ఏసీ ఆన్‌లో ఉంచి వాహనం నడిపేటప్పుడు, వాహనం శక్తి కూడా తగ్గుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే.