Homeఆర్థికం2025 Suzuki Hayabusa : యువతకు పిచ్చెక్కించే బైక్ ఇది- హయాబుసా ఇప్పుడు సరికొత్తగా..

2025 Suzuki Hayabusa : యువతకు పిచ్చెక్కించే బైక్ ఇది- హయాబుసా ఇప్పుడు సరికొత్తగా..


2025 సుజుకీ హయాబుసా- ఫీచర్స్​..

క్రూయిజ్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, మల్టిపుల్ పవర్ మోడ్స్, యాంటీ లిఫ్ట్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, హిల్ హోల్డ్ సిస్టమ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు 2025 సుజుకీ హయాబుసా బైక్​లో ఉన్నాయి. రైడర్​కు అన్ని కీలక సమాచారాన్ని చూపించే టీఎఫ్​టీ స్క్రీన్ కూడా ఉంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments