Homeఆర్థికంహైదరాబాద్‌లో కోటిలోపు ఇల్లు దొరకాలంటే కష్టమే.. మిడిల్ క్లాస్ వాళ్లు కొనడం ఇక కలే!

హైదరాబాద్‌లో కోటిలోపు ఇల్లు దొరకాలంటే కష్టమే.. మిడిల్ క్లాస్ వాళ్లు కొనడం ఇక కలే!



Real Estate In Hyderabad : హైదరాబాద్‌లాంటి నగరంలో ఇల్లు కొనుక్కోవాలని మధ్య తరగతివారి కల. కానీ ధరలు చూస్తే మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే కోటి రూపాయలలోపు ఇల్లు దొరకడం కష్టంగా ఉంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments