Homeఆర్థికంవిదేశీయులు ఈ కంపెనీ కార్లకు పెద్ద ఫ్యాన్స్.. భారత్ నుంచి 30 లక్షల యూనిట్ల ఎగుమతులు!

విదేశీయులు ఈ కంపెనీ కార్లకు పెద్ద ఫ్యాన్స్.. భారత్ నుంచి 30 లక్షల యూనిట్ల ఎగుమతులు!


భారతదేశంలోని తమ తయారీ ప్లాంట్ నుండి ఇప్పటివరకు 30 లక్షలకు పైగా యూనిట్లను విదేశీ మార్కెట్లకు రవాణా చేసినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. సెలెరియో, ఫ్రాంక్స్, బాలెనో, సియాజ్, డిజైర్, ఎస్-ప్రెస్సో వంటి మోడళ్లతో సహా వివిధ కార్లను ఎగుమతి చేసింది. మెుత్తం 3 మిలియన్ల కార్లను విదేశాలకు పంపింది. ఈ సంస్థ భారతదేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతిదారుగా ఉంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments