ఓ వైపు సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో వినియోగదారుల సంఖ్య కూడా పెరిగింది. కొందరు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి అప్లికేషన్‌లను ఉపయోగించి కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు. ఎక్కువగా యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తారు. దీనితో మండి డబ్బులు సంపాదిస్తారు. ఇదే సైబర్ నేరగాళ్లు మీ వైపు చూసేలా చేస్తుంది.