Homeఆర్థికంపండుగ పూట బంగారం ధరల మోత- ఆకాశన్నంటుతున్న వెండి ధర - నేటి ధరలు ఇలా

పండుగ పూట బంగారం ధరల మోత- ఆకాశన్నంటుతున్న వెండి ధర – నేటి ధరలు ఇలా


Latest Gold Price on 13 October 2024: ఇజ్రాయెల్, ఇరాన్ లాంటి పశ్చిమాసియా దేశాల మధ్యం యుద్దం జరుగుతున్నా భారతదేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మిగిలిన రంగాల్లో ఎలా ఉన్నా బులియన్ మార్కెట్ మాత్రం ధరల విషయంలో తగ్గేదేలే అంటోంది. దేశంలో నేడు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 క్యారెట్లు) ధర రూ. 270 , ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 క్యారెట్లు) ధర రూ. 250, 18 క్యారెట్లు రెట్ల బంగారం రేటు రూ.210 మేర పెరిగింది. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.77,670, 22 క్యారెట్ల బంగారం రేటు రూ.71,200, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 58,260 కి ఎగబాకింది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 77,670 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర ₹ 71,200 కాగా, 18 క్యారెట్ల బంగారం ధర ₹ 58,260 కి చేరింది. వెండి ధర రూ.1000 పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి కేజీ ధర ₹ 1,03,000 అయింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

విజయవాడలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర ₹ 77,670 కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి ₹ 71,200 కాగా, 18 క్యారెట్ల బంగారం ధర ₹ 58,260 కి చేరింది. విజయవాడలో కిలో వెండి ధర ₹ 1,03,000 అయింది. ఏపీ వ్యాప్తంగా బంగారం, వెండి ఇదే ధరలు ఉన్నాయి.







ప్రాంతం పేరు  24 క్యారెట్ల ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) ₹ 77,670 ₹ 71,200 ₹ 58,260 ₹1,02,000
విజయవాడ(Vijayawada Gold Rate)   ₹ 77,670 ₹ 71,200 ₹ 58,260 ₹1,02,000
విశాఖపట్నం (Vizag Gold Rate) ₹ 77,670 ₹ 71,200 ₹ 58,260 ₹1,02,000

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today’s Gold Rate in Major Cities) 
















ప్రాంతం పేరు  24 క్యారెట్ల ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల ధర (10 గ్రాములు)
చెన్నై (Chennai Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
ముంబయి(Mumbai Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
పుణె(Pune Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
దిల్లీ ( Delhi Gold Rates Today) ₹ 77,820 ₹ 71,350
 జైపూర్ (Jaipur Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
లక్నో (Lucknow Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
కోల్‌కతా(Kolkata Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
నాగ్‌పుర్‌ (Nagpur Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
బెంగళూరు(Bangalore Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
మైసూరు( Mysore Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
కేరళ (Kerala Gold Rates Today) ₹ 77,670 ₹ 71,200
అహ్మదాబాద్ (Ahmedabad Gold Rates Today) ₹ 77,720 ₹ 71,250

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పసిడి ధరలు (Todays Gold Rate) 












దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌ ₹ 6,747 ₹ 7,285
షార్జా ‍‌ ₹ 6,747 ₹ 7,285
అబుధాబి ‍ ₹ 6,747 ₹ 7,285
మస్కట్‌ ‍ ₹ 6,924 ₹ 7,372
కువైట్‌ ₹ 6,657 ₹ 7,238
మలేసియా ₹ 6,940 ₹ 7,312
సింగపూర్‌  ₹ 6,921 ₹ 7,623
అమెరికా ₹ 6,769 ₹ 7,189

ప్లాటినం ధర (Today’s Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల ‘ప్లాటినం’ ధర ₹ 280 పెరగడంతో ₹ 26,630 కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, వరంగల్‌ సహా పలు నగరాల్లోనూ ప్లాటినం ఇదే ధరకు విక్రయాలు జరుగుతున్నాయి.

 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments